RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, April 28, 2013

భారతీయ సినిమా వందేళ్ల వేడుక ప్రారంభం

భారతీయ చలన చిత్ర పరిశ్రమ వందేళ్ల పండుగను జరుపుకోవడానికి సిద్ధమైంది.నిర్మాణంలో ఎవరికీ తీసిపోని సామర్ధ్యం వల్ల భారతీయ చిత్రాలంటే ప్రపంచ సినిమా రంగానికి గొప్ప ఆదరణ పెరుగుతోంది. ఇటీవల కాలంలో భారతీయ నేపథ్యానికి హాలీవుడ్ కూడా ఆకర్షణకు లోనవుతోంది. అందుకు తాజా ఉదహరణ 'లైఫ్ ఆఫ్ పై' చిత్రంగా చెప్పుకోవచ్చు. గత వందేళ్లలో చిత్ర పరిశ్రమలో పలువురు అద్బుతమైన ప్రతిభాపాటవాలతో భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు. అందులో సత్యజిత్ రే, రాజ్ కపూర్, బిమల్ రాయ్, గురుదత్, శ్యామ్ బెనెగల్, బల్ రాజ్ సహానీ, ఆదూర్ గోపాలకృష్ణన్, శేఖర్ కపూర్ లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు . ఈ సందర్భంగా వందేళ్ల సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి.... 

1 comments:

కమనీయం said...


సాధారణంగా దక్షిణాది సినిమాలని నిర్లక్ష్యం చేస్తారు.వాహినీ,రోహిణీ ,సారథీ వంటి సంస్థల తెలుగు చిత్రాలు, అలాగే తమిళ, కన్నడ,మళయాళం చిత్రాలకి ప్రాముఖ్యం ఇవ్వకపోతే మనవాళ్ళు ఇందులో పాల్గొనకూడదు.లేక,వేరే ప్రదర్శనలు.ఉత్సవాలు జరుపుకోవాలి.

Post a Comment