RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, April 30, 2011

కథల వేటలో కత్రీనా కైఫ్

అందాల తార కత్రినా కైఫ్ హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కథానాయికగా రాణిస్తున్నది బాలీవుడ్‌లో అయినప్పటికీ కత్రినా ఎక్కువగా ఫ్రెంచ్ సినిమాలు చూస్తారట. వీటిలో ‘హి లవ్స్ మి’ అనే చిత్రం ఆమెకు బాగా నచ్చిందని, హిందీలోకి రీమేక్ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 2002లో విడుదలైన ‘హి లవ్స్ మి’ చిత్రానికి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించిందని సమాచారం. ఈ చిత్రం రీమేక్ హక్కులు పొందడానికి కత్రినా చేసిన ప్రయత్నం సఫలం కాలేదని.....

Tuesday, April 26, 2011

ఎన్టీఆర్-బోయపాటి 'టైగర్’... మంచు మనోజ్ 'mr నోకియా'

ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్సకత్వంలో కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రానికి 'టైగర్ ' అని పేరు పెట్టాలనుకుంటున్నారు. శృతి హసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే లో ఎన్టీఆర్ పెళ్లి తర్వాత నుండి జరుగుతుంది. అనిల్ కృష్ణ దర్సకత్వంలో డి.యస్.రావు మంచు మనోజ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి 'mr నోకియా' అని......

పరిపూర్ణంగా చెయ్యాలని ... తమన్నా

Wednesday, April 20, 2011

సినారెకు- ఎన్టీఆర్... జమునకు -సావిత్రి ... ప్రైడ్ ఆఫ్ ఇండియా దాసరి

ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ పేరుతో లక్ష్మీ పార్వతి ఇచ్చే ఎన్టీఆర్ అవార్డ్ ఈసారి సినారె కు మే 28న ఇస్తున్నారు. దాసరి జన్మదిన సందర్భం గా ఇచ్చే సావిత్రి అవార్డు ఈ సారి జమునకు మే 4న ఇస్తున్నారు. యువకలా వాహిని ఇచ్చే ప్రతిష్టాత్మక 'ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అవార్డ్ ను మే.......http://cinevinodam.com/news/flash_news1.htm

కళా రంగంలో కడలి తరంగం :'యువకళావాహిని' వై.కె.నాగేశ్వరరావు

కళారంగంలో ఆయనో రసోత్తుంగ తరంగం. రంగుల రంగస్థల ప్రపంచంలో ఆయన మూర్తిమత్వం ఆద్యంతాలులేని త్రివిక్రమత్వం. కళాకారులను ఆదరించడంలో, ఉత్సాహ ప్రోత్సాహాలనందించి ముందుకు నడపడంలో ాయన కనబరిచే విశాల హృదయం మేరు గిరీంద్ర సమానం. నటనలో ఆయన ప్రజ్ఞా పాటవాలు అసమానం. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో చూపే చతురతకు లేదు కొలమానం. ఆయనదో అరుదైన పరిణత... ఆరుపదుల వయసులోనూ కనిపించే దీక్షా దక్షత, ఆయనకే సొంతమైన విలక్షణ ఘనత. పరిపక్వత కోసం పరితపించే......

Tuesday, April 19, 2011

పాత్ర కోసం శ్రమించే ప్రియాంక

ఫ్యాషన్' సినిమాలో మోడ్రన్ గర్ల్‌గా నటించి విమర్శకుల చేత ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా. ఇటీవల విడుదలైన 'సాత్ ఖూన్ మాఫ్' చిత్రంలో ఏడుగురు భర్తలకు భార్యగా నటించి అందరిచేత మన్ననలు పొందిన ఈ ముద్దుగుమ్మ... 'డాన్-2' 'చమ్‌కీ చమేలీ' చిత్రాలతో మరోసారి మురిపించబోతోంది. 'చమ్‌కీ చమేలీ'లో ఓ విభిన్నమైన పాత్రలో నటించబోతోంది.
ఇందులో ఓ రెడ్‌లైట్ ఏరియా యువతిగా కనిపిస్తున్నానంటోంది. ఇందుకోసం ఇటీవల ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాలో అక్కడున్న మహిళల జీవితాలను దగ్గరుండి పరిశీలించి......

రాత్రికి రాత్రే సెలబ్రిటీ... ఫ్రిదా పింటో.

స్లమ్‌డాగ్ మిలియనీర్’... నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసిన సినిమా. రాత్రికి రాత్రే సెలెబ్రిటీని అయిపోయాను. ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఒక పక్క, నాకు దొరికే ప్రశంసలు ఒక పక్క... అస్సలు ఊపిరాడలేదు. ప్రతి ఒక్క నటికీ ఇలాంటి సినిమా ఒక్కటి చాలు... జీవితమంతా చెప్పుకోడానికి - అని అంటోంది ఫ్రిదా పింటో.
ఎందుకో తెలీదు. చిన్నప్పట్నుంచే నటిని కావాలన్న కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. అయితే చదువు కూడా ముఖ్యమే కాబట్టి ముందు దానిమీద దృష్టిపెట్టాను. డిగ్రీ అయిపోతుందనిపించుకుని, సినిమాల్లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను. కానీ ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని నాకు......

Monday, April 18, 2011

హాలీవుడ్ నుండి మల్లిక అవుటైపోయింది

ఇంట గెలిచి రచ్చగెలవాలనేది సామెత. అయితే హాలీవుడ్‌ హాట్‌ భామ మల్లికాషెరావత్‌ ఇంట గెలవపోయినా ఫరవాలేదనుకుని ఏకంగా హాలీవుడ్‌లో తన ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంది. అయినా ఈ భామకు అక్కడా కష్టాలు తప్పడంలేదు. హాలీవుడ్‌లో మల్లిక నటించిన తొలి చిత్రం ‘హిస్‌..స్‌’ బాలీవుడ్‌లోలానే తుస్‌మనిపించింది. మల్లిక అందాలు ఆ చిత్రాన్ని ఏరకంగానూ కాపాడలేకపోయాయి. ఆ చిత్రం తర్వాత.......

ముద్దు గుమ్మల ముద్దు... ముచ్చట

ముద్దుముద్దు హీరోయిన్ల ముద్దు ముచ్చట్లు ఎంతో బాగుంటాయి. అందులో ఒక్కసారి కూడా ముద్దు సన్నివేశాలలో నటించని హీరోయిన్లు ముచ్చటైన ముద్దు సన్నివేశాలలో నటిస్తున్నారంటే అభిమానులకు ఆ సన్నివేశాన్ని ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని మరింత ఆరాటంగా ఉంటుంది. దక్షిణాది లీడ్‌ హీరోయిన్లు అయిన త్రిష, అసిన్‌లకు ఇప్పుడు తొలి ముద్దు అనుభవం అయింది. తాజాగా త్రిష పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘తీన్‌మార్‌’ చిత్రంలో హీరోతో లిప్‌లాకప్‌ సన్నివేశం ఉందని......

Sunday, April 17, 2011

అందాల ప్రపంచంలో చీకటి కోణాలు

ఫ్యాషన్‌ ప్రపంచంలో మోడల్స్‌ మెరుపులు అందరికీ తెలిసిందే. మోడల్స్‌ లేనిదే ఫ్యాషన్‌ షోలే లేవు. ఫ్యాషన్‌ డిజైనర్‌ ఎంత చక్కగా వస్త్రాలను డిజైన్‌ చేసినా వాటిని ర్యాంప్‌పై మోడల్స్‌ చక్కగా ప్రదర్శించినప్పుడే అవి పదిమంది దృష్టినీ ఆకర్షిస్తాయి. ఫ్యాషన్‌ రంగంలో మోడల్సే ప్రధాన పాత్ర వహిస్తారు. ఈ నేపథ్యంలో పూర్తిగా గ్లామర్‌ రంగమైన మోడలింగ్‌లోకి నేడు పలువురు యువతులు ప్రవేశిస్తున్నారు. కానీ చక్కటి అవకాశాలు లభించక కొందరు తెరమరుగవుతుంటే మరికొందరు తమ టాలెంట్‌, అందచందాలతో నిలదొక్కుకుంటున్నారు. పైకి బాగా కనిపించే మోడలింగ్‌లోకి ప్రవేశించిన కొందరు......

పవన్ కళ్యాణ్ ' తీన్ మార్ ' హిట్ అయ్యింది ...

మన తెలుగు సినిమా రంగంలో నచ్చని వారి సినిమాల ఫై దుష్ప్రచారం చేయడం సాదారణం అయిపోయింది. పవన్ కళ్యాణ్ ' తీన్ మార్' విషయం లోను ఇలానే జరిగింది. ఈ చిత్రం లోను కొన్ని లోపాలు ఉన్నప్పటికీ దాన్ని మరీ ఇంత చెడుగా చిత్రించి ప్రచారం చేయడం సరి కాదు. ఈ చిత్రం మొదటి రోజునే దాదాపు 10 కోట్లు గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. ఏది ఎలా ఉన్నా.....

Saturday, April 9, 2011

వరసగా ఆరు సినిమాలు ...హన్సిక.

రెండు తెలుగు, మూడు తమిళ చిత్రాలతో అందాలనటి హన్సిక బిజీబిజీగా వున్నారు. ఒకేసారి ఐదు సినిమాలకు సైన్ చేయడం అంటే మాటలు కాదు. డేట్స్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోకపోతే షూటింగ్స్ కి ఆటంకం వాటిల్లే ప్రమాదంవుంది. అయితే ‘మిస్ ఫర్ ఫెక్ట్’ అనిపించుకోవాలన్నది హన్సిక ధ్యేయం. అందుకే చేతిలో వున్న ఐదు సినిమాలకు పర్ ఫెక్ట్ గా డేట్స్ ఇచ్చి, ఏ షూటింగ్కూ ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారామె. ‘దేశముదురు’, ‘కంత్రి’, ‘మస్కా’.. ఇలా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ టీనేజ్ బ్యూటీ దాదాపు ఏడాది తర్వాత తెలుగులో.....

మళ్లీ కొత్తగా 'ఐటం సాంగ్' హవా

మొన్న ‘మున్నీ బద్‌నామ్‌కీహూ’ అంటూ మలెైకా అరోరా చిందులు....నిన్న ‘షీలాకీ జవానీ’ అంటూ కత్రినాకైఫ్‌ షేకులు...కొత్తగా ‘దమ్‌ మారో దమ్‌’ అంటూ దీపిక పదుకునె మెరుపులు. వెరసి బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐటం సాంగ్‌ సెగలు కనిపిస్తున్నాయి. పేరున్న బాలీవుడ్‌ హీరోయిన్లంతా ఇప్పుడు తాము సైతం...అన్నట్లుగా ఐటం సాంగ్స్‌ చేసేందుకు తెగ ఉబలాటపడిపోతున్నారు. కరీనాకపూర్‌, బిపాసాబసులు కూడా ఇప్పుడు తమతమ లేటెస్ట్‌ చిత్రాలలో ఐటం సాంగ్స్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ చెప్పేశారు.కరీనా తన తాజా చిత్రం ‘రా...వన్‌’లో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్.......

Friday, April 8, 2011

కండల వీరుడితో కంగనా ప్రేమ్‌ కహాని!

విజయమే ఏకైక లక్ష్యం... అమీర్‌ఖాన్‌

Thursday, April 7, 2011

'ఇట్స్ మై లవ్ స్టోరి' స్టార్ లాంచ్

'మధుర' శ్రీధర్ దర్శకత్వం వహించనున్న 'ఇట్స్ మై లవ్ స్టోరి'కి తారల అన్వేషణ ముగిసింది. హీరో హీరోయిన్లతో పాటు మిగతా తారల ఎంపిక పూర్తయింది. మల్టీడెమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన తారల్ని దర్శకుడు పరిచయం చేశారు. హీరోగా అరవింద్ కృష్ణ, హీరోయిన్‌గా ......

సుజాత కన్నుమూత

విశిష్ట నటనతో దక్షిణాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్న ప్రముఖ సినీనటి సుజాత(58) బుధవారమిక్కడ స్వగృహంలో అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడంతో చనిపోయారు. సుజాతకు భర్త జయకర్ హెన్రీ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలి పారు. తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలైన సుజాత దాదాపు 300 చిత్రాల్లో .....

Monday, April 4, 2011

బాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌ టెన్‌ హీరోయిన్స్‌ ఎవరు?

బాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌ టెన్‌ హీరోయిన్స్‌ ఎవరు? అనేదానిపై ఇటీవల ఓ సర్వే నిర్వహించబడింది. ఆ సర్వేలో కరీనాకపూర్‌కు ప్రధమ స్థానం దక్కింది. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండే కరీనా ఈ స్థానం దక్కించుకోవడంలో ఆశ్చర్యమేముంది? ఇక రెండో స్థానంలో కత్రినాకైఫ్‌ నిలవగా, మూడో స్థానం దీపిక వశమయ్యింది. ప్రియాంకచోప్రా నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా........

తెలుగు సినిమా నిస్సత్తువను తెలియ చెప్పిన 'శక్తి'

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యయంతో నిర్మించినట్లు చెప్పుకున్న యన్.టి.ఆర్ 'శక్తి’ పెద్ద ఫ్లాప్ అయ్యింది. మన దగ్గిర డబ్బు వుంటుంది కానీ, బుర్ర ఉండదని మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఇంగ్లీష్ సినిమాలు చూసి సన్నివేశాలు కొట్టేసి, మసాల పెట్టి చుట్టేస్తే... అదొక గొప్ప సినిమా అయిపోద్దని మనవాళ్ళ భ్రమ. మంచి సినిమా చేయడానికి ముందుకు రాని మన గొప్ప......