RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, February 27, 2011

విద్య బాలన్ పెళ్ళికి సిద్ధం... వర్మ వివాదం...

పద్ధతి గల నటిగా పేరుతెచ్చుకున్న విద్య బాలన్ 'లగే రహే మున్నాభాయి' వంటి హిట్ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆమెకు రావాల్సినంత గుర్తింపు, అవకాశాలు రాలేదు. అందుకే విద్య బాలన్ పెళ్ళికి సిద్ధంఅయ్యింది. యుటివి మోషన్ పిక్చర్స్ సిఈఓ సిద్ధార్ధ రాయ్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న ఆమె త్వరలో అతన్ని పెళ్లి చేసుకునే......

ప్రేమను అందించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు

హీరో కావాలని నాన్న (పి.జె.శర్మ) ఎన్నో కలలు కన్నారు. ఆ కలలు ఆది హీరో అవ్వడంతో నిజమయ్యాయి. తన మనువడి విజయాన్ని ఆయన చాలా ఆనందంగా సెలిబ్రేట్‌ చేసుకుంటున్నారు. మా విజయ నగరంవాసులు, నా అభిమానులు థియేటర్లన్నిటినీ బ్లాక్‌ చేసేశారక్కడ. ఈ మూడు రోజులు అన్ని షోలు హౌస్‌ఫుల్‌. ఆది తొలిసినిమాతోనే బాగా ఫోకస్‌ అయ్యా డు. డాన్సులు, ఫైట్స్‌.. బాగా చేశాడంటూ ప్రత్యేకమైన స్పందనలు వచ్చాయి. పరిశ్రమ వర్గాల్లో నా ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి.......

షకీరాకు 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌

పాప్‌ ప్రపంచంలో తిరుగులేని రారాణిగా వెలుగొందుతున్న సింగర్‌ షకీరా. ఆమె పలు హిట్‌ సాంగ్స్‌తో యూత్‌ను ఉర్రూతలూగిస్తుండడంతో ఆమె మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఇక ఈ ప్రఖ్యాత సింగర్‌ హార్వర్డ్‌ ఫౌండేషన్స్‌-2011 ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా ఎంపిక కావడం విశేషం. హార్వర్డ్‌ ఫౌండేషన్‌ గత కొన్ని సంవత్సరాలుగా పాపులర్‌ ఆర్టిస్ట్‌లను మెడల్స్‌తో సన్మానిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫౌండేషన్‌ పాప్‌ క్వీన్‌ షకీరాను ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా.....

సన్నిహితుల కోసం అతిథి పాత్రలో కత్రీనా

బాలీవుడ్‌ నటుల్లో కొందరు ఫ్యామిలీ పీపుల్‌ కూడా ఉన్నారు.వారి ప్రేమాభిమానులను తమ సొంత కుటుంబం పట్లే గాకుండా తమతో కలిసి పనిచేసే వారి పట్ల కూడా చూపిస్తున్నారు. ఇటువంటి వారిలో కత్రీనా కైఫ్‌ ఒకరు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌ తన మేకప్‌ ఆర్టిస్ట్‌ పట్ల ఇదే విధమైన ప్రేమను కనబరిచారు. ఈ సూపర్‌స్టార్‌ తన మేకప్‌ ఆర్టిస్ట్‌ సావంత్‌ రూపొందించిన భోజ్‌పురి చిత్రంలో డబ్బులు తీసుకోకుండా.....

Friday, February 25, 2011

'ప్రేమ కావాలి' చిత్ర సమీక్ష

ప్రముఖ నటుడు సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ ప్రేమ కధల స్పెషలిస్ట్ కె.విజయభాస్కర్ దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో రూపొందించారు. తొలి చిత్రంతోనే తన సత్తా నిరూపించుకోవడంలో ఆది విజయవంతం అయ్యాడు. వంశపారంపర్యంగా వచ్చిన మంచి వాచికంతో.... నటనలో, డాన్సులు, పోరాటాల విషయంలో రాణించాడు. ఆది మంచి యువ హీరోగా ఎదిగే అవకాశం ఉంది. అయితే దర్శకుడిగా విజయభాస్కర్ మాత్రం అంతంత మాత్రంగానే......

త్వరలో మళ్లీ వెండి తెరఫై శ్రీదేవి

సినీనటి శ్రీదేవి అభిమానులందరికీ ఒక శుభవార్త! అదేంటంటే.. శ్రీదేవి త్వరలోనే సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎన్నాళ్లుగానో ఆమె అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ఘడియ రానే వచ్చింది. శ్రీదేవి రీ-ఎంట్రీ గురించి ఇప్పటి వరకు చాలాసార్లు అనేక పుకార్లు షికార్లు చేసినా.. ఆమె మాత్రం తాను మళ్లీ నటించబోతున్నట్లు ఇప్పటి వరకు ఎక్కడా నోరు విప్పలేదు. బాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.....

Tuesday, February 22, 2011

వెబ్ సైట్ రేటింగ్స్ సినిమాల తలరాత మార్చలేవు

కొన్ని సినిమా వెబ్ సైటులు డబ్బులు తీసుకుని రేటింగ్స్ ఇస్తున్నాయంటూ 'అప్పలరాజు'లో రామ్ గోపాల్ వర్మ చూపడం చర్చనీయాంశం అయ్యింది. నిజానికి ఎవరు ఇస్తున్నారు ? ఎవరు తీసుకున్నారనేది పక్కన పెడితే.... ఇలాంటి రేటింగ్స్ వల్లనే సినిమాల తలరాతలు మారిపోతాయని ఎవరూ నిరూపించలేకపోయారు. ఈ తరం ప్రేక్షకులు వెబ్ సైట్స్ చూసి.... ఆ సమీక్ష ఆధారంగా సినిమాలకు వెళ్ళడం జరుగుతోంది. అయితే వెబ్ సైట్స్ తమ స్వంత ప్రయోజనాలకోసం ఎటువంటి రాతలు రాసినా.....

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి కన్నుమూశారు.

స్వాతంత్య్ర సమరయోధులు, సుప్రసిద్ధ రంగస్థల-సినీనటులు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు డాక్టర్‌ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (95) మంగళవారం ఉదయం విజయవాడలో కన్నుమూశారు. మిక్కిలినేనిగా చిరపరిచితులైన ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య సీతారత్నం ఒకనాటి ప్రజానాట్యమండలి కళాకారిణి. ఆమె ఇప్పుడు లేరు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు డాక్టర్‌ విజయకుమార్‌ వైద్యరంగంలో స్థిరపడ్డారు. గుంటూరు జిల్లాలో కోలవెన్ను మండలం లింగాయపాలెంలో 1918లో జన్మించారు. తండ్రి అకాల మరణంతో బాల్యం అనేక కష్టాలకి ఎదురీదాల్సి వచ్చింది. చిన్నప్పట్నుంచీ.....

Monday, February 21, 2011

‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ పుస్తకావిష్కరణ

పులగం చిన్నారాయణ ఇంతటి అపురూపమైన పుస్తకాన్ని అందించడం ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగమ్ అకాడమీ వారిని అభినందిస్తున్నాను. నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. పుస్తకాన్ని తిరగేస్తుంటే కొన్ని వాక్యాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఏ సంగీత దర్శుడు ఎలా సంగీతం చేస్తారో అందులో వుంది. చదివేకొద్దీ అద్భుతంగా వుంది’ అన్నారు.
సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ- ‘సంజయ్ కిశోర్ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు చేస్తుంటాడు. పులగం చిన్నారాయణ సేకరించిన ఈ అంశాలు కొందరు చెప్పినవి, చెప్పనివి.....

సినిమా అవార్డులతో సుబ్బిరామిరెడ్డి సాంస్కృతిక సేవ ...

కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి తన పేరు మీద సాంస్కృతిక సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి లలిత కళా పరిషత్ ఏర్పాటు చేసారు. దాని ద్వారా రాష్ట్రంలో పలు చోట్ల సాంస్కృతిక వేదికల నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా సినిమా అవార్డ్స్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రకటన సమావేశంలో -- గత ఏడాది వచ్చిన తెలుగు సినిమాల్లోని హింసాత్మక, బూతు......

Sunday, February 20, 2011

'ఫ్లాప్ కూడా మంచికే ’... అంటున్న శృతి హసన్

కమల్ హసన్ కూతురు శృతి హసన్ నటిగా ' లక్ ' హిందీ చిత్రం తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' భారీ చిత్రం లో చేసింది. అయితే ఆమె చేసిన ఈ రెండు చిత్రాలు పెద్ద ఫ్లాప్ అయ్యాయి. అయినా ఆమె కి నష్టం ఏమి జరగలేదు. ఫై గా మరింత పెద్ద చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో బోయపాటి శ్రీను చిత్రంలో అవకాశం సంపాదించిన శృతి.....http://www.cinevinodam.com/news/flash_news1.htm

'గగనం' కోసం వింత ప్రయోగాలు చేస్తున్న దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు తెలివైన నిర్మాతగా మంచి పేరుంది. అయితే అతనికీ ఈ మధ్య పరాజయాలు తప్పలేదు. దానితో ఆయన ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇటీవల విడుదలైన 'గగనం' కోసం రాష్ట్రంలోని కొన్ని కేంద్రాల్లో ముందుగానే సినిమా చూపించడం, ప్రత్యేక విమానంలో నాగార్జునని తీసుకుపోవడం చేసారు. అయితే ఇప్పుడు ఆయన ప్రకటించిన కొత్త ప్రచార పధకం వివాదాస్పదం అయ్యింది. 'గగనం' ప్రదర్శిస్తున్న ఒక్కోచోట 5గురిని కిడ్నాప్ చేసి కొన్నిరోజుల పాటు.....

Saturday, February 19, 2011

హీరోలతో కెమిస్ట్రీ బాగుందంటున్న కాజల్

కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : అప్పల్రాజు .....చిత్ర సమీక్ష

సినిమా ప్రముఖుల ను పోలిన పాత్రలను పెట్టి ఈ చిత్రం ప్రచారంలో సంచలనం .... తమ గురించి ఏమి చూపాడోననే గుబులు చిత్ర పరిశ్రమలో పుట్టించాడు వర్మ. కొందరు వ్యక్తులు తమను పోలిన పేర్లను మార్పించు కునేందుకు వర్మఫై వత్తిడి తెచ్చారు కూడా. సినిమా రంగంఫై సెటైర్ లతో నిర్మించిన ఈ చిత్రం ఫెయిల్ అవ్వాలని సినిమా రంగంలోని వారు కూడా కోరుకున్నారు. చివరికి వారి కోరికనే వర్మ తీర్చారు. మసాలా, ఫార్ములా సినిమాలకు భిన్నం....

Friday, February 18, 2011

రెండు బెజవాడ చిత్రాల్లోనూ నటిస్తున్న నాగ చైతన్య

బెజవాడ రౌడీలు’ నేపధ్యంలో దేవ్ కట్ట ఓ స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నారని వార్తలు వచ్చేసరికి, రామ్ గోపాల్ వర్మ 'బెజవాడ రౌడీలు' పేరుతో ఓ సినిమా ప్రకటించారు. ఆ తర్వాత దేవ్ కట్ట తన చిత్రం బెజవాడ రౌడీల గురించి కాదని, ట్రేడ్ యూనియన్ ల నేపధ్యం అని చెబుతూ.... సినిమా పేరు 'ఆటోనగర్ సూర్య' అని ప్రకటించారు . ఇప్పుడు ఆ చిత్రాన్ని అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి ‘ఆటోనగర్ శివ’ అని......

సి.వి.ఎల్ నరసింహారావు 'రతనాల వీణ'

సి.వి.ఎల్ నరసింహారావు 'రతనాల వీణ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలంగాణా ప్రజల బతుకు చిత్రంగా నిర్మిస్తున్న 'రతనాల వీణ' ఇప్పటికి 80 శాతం పూర్తయ్యింది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కోసం విష్ణు కిషోర్ సంగీత సారధ్యంలో 6 పాటలు రికార్డ్ చేసారు. నిస్సార్ రచన, గానంతో 5 పాటలు, నరసింహ రచన, గానంతో ఒక పాట ఇందులో ఉన్నాయి . ఈ పాటల ను 'సరిగమ' ఆడియో ద్వారా ఆర్.కే.ఛానల్ లో ఈ నెల 10 న విడుదల చేసారు. ఇందులో.....

నాగచైతన్య 'ఐ లవ్ యు మహాలక్ష్మి'... రామ్ 'మన లవ్ స్టొరీ'

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రానికి 'ఐ లవ్ యు మహాలక్ష్మి' అని పేరు పెడుతున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ కొడుకు బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరుణాకరన్ దర్శకత్వంలో రామ్ హీరో గా నటిస్తున్న చిత్రానికి 'మన లవ్ స్టొరీ' అని పేరు పెడుతున్నారు. తమన్నా ఇందులో రామ్ సరసన నటిస్తోంది.....

Thursday, February 17, 2011

నయనతార ఫోటోగ్యాల్లరి

వర్మ 'దొంగల ముఠా' పూర్తి

Tuesday, February 15, 2011

'ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' దాసరి నారాయణ రావు

'యువ కళా వాహిని' సంస్థ ప్రతిష్టాత్మకం గా ఇచ్చే 'ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అవార్డ్ కు ఈసారి దర్శకరత్న దాసరి నారాయణరావును ఎంపిక చేసారు. గతంలో పలువురు సినిమా ప్రముఖులు ఈ అవార్డును స్వీకరించారు. మార్చిలో భారీ స్థాయిలో జరిగే.......http://cinevinodam.com/news/flash_news1.htm

మన ముద్ర చూపడానికే 'ఝలక్'

మార్పులొచ్చాయి. వెస్ట్రన్‌ స్టైల్‌ బాగా మిక్స్‌ అయింది. మజిల్‌ పవర్‌ కూడా చూపించాల్సిందే. అనేక నృత్యరీతుల్ని మిక్స్‌ చేస్తున్నారు. డిఫరెంట్‌ స్టైల్స్‌ చూపిస్తున్నారు. అదే సమయంలో మన కల్చర్‌కు దగ్గరగా ఉండేట్టు చూసుకుంటే బాగుంటుంది. ఇండియన్‌ డ్యాన్సింగ్‌ అనే ముద్రను చూపించడానికే 'ఝలక్‌ దిక్‌ లాజా' అనే......

వర్మ 'దొంగల ముఠా' పూర్తి

‘దొంగల ముఠా’ సినిమా షూటింగ్ మునుపే చెప్పినట్టుగా కేవలం ఐదు రోజుల్లో, కేవలం ఎనిమిది మంది క్ర్యూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తయ్యింది. అందరూ ఊహించుకున్నట్టుగా షూటింగ్ ఇరవై నాలుగు గంటల షెడ్యూల్ తో కాకుండా కేవలం సాధారణ పని గంటలలో, ఏ ఒక్క రోజు నిర్దేశించిన సమయం మించకుండా పూర్తి చేయడం జరిగింది. ఇంత వరకూ మొత్తం ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరూ ఊహించని విధంగా.....

'గగనం', 'వస్తాడు నా రాజు' చిత్రాలకు ప్రేక్షకులు కరువు

ఇంగ్లీష్ సినిమాల తరహాలో రాధా మోహన్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గగనం విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే నాగార్జున, దిల్ రాజు ఎంతో ప్రచారం చేసినప్పటికీ ఈ చిత్రానికి మొదటి రోజు నుండి ప్రేక్షకుల ఆదరణ కరువయ్యింది. ఈ చిత్రం తమిళ్ వెర్షన్ ను ప్రకాష్ రాజ్ నిర్మించారు. ఇక అదే రోజు విడుదలైన మంచు విష్ణు స్వంత చిత్రం 'వస్తాడు నా రాజు' పరిస్థితి మరీ దారుణం. ఈ చిత్రానికి బాడ్ టాక్ రావడంతో పాటు....

Friday, February 11, 2011

సినీవినోదం టాప్ 5 ఫిల్మ్స్ ....http://cinevinodam.com/


నచ్చితే ఏదయినా చేస్తా ;జగపతిబాబు

నాకు నచ్చింది ఏ పాత్రయినా చేస్తాను . చిన్నా పెద్ద అనే తేడా లేదు . యాంటి హీరోగా చేయడానికి కూడా నేను సిద్దం . ' లక్ష్యం' వంటి మల్టీ స్టారేర్ సినిమాలలో చేయడానికి కూడా ఓకే . చెప్పుకోడానికి ఓ అడ్రస్ ఉన్న సినిమాలు చేస్తాను .ఏ సినిమా హిట్ ...ఏ సినిమా ఫ్లాప్ ఎవరికి తెలియనప్పుడు ఎవరైనా మంచి పాత్ర చెయ్యమంటే చేస్తున్నాను .'ఆకాశమంత', ' కీ ' సినిమాలు అలాచేసినవే. సినిమాలకి రూల్స్ లేవు. వాటిని నేను......

Thursday, February 10, 2011

గోపీచంద్' మొగుడు' తో కాజల్.. ...త్వరలో గోపీచంద్ పెళ్లి

కృష్ణ వంశి దర్సకత్వంలో గోపి చంద్ హీరో గా నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న చిత్రానికి ' మొగుడు' అని పేరు పెడుతున్నారు .ఇందులో గోపి చంద్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది . గోల్కొండ హై స్కూల్ ,అలా మొదలైంది చిత్రాలకు సంగీతం అందించిన కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు .
గోపీచంద్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నారని.......http://cinevinodam.com/news/news.htm

అందాల నాయికల వివాదాలు - వివరణలు

భూమిక తన భర్త భరత్‌ఠాకూర్‌కు విడాకులివ్వబోతున్నదంట’ అని పుకారు షికారు చేయడం, దానిని వెంటనే భూమిక ఖండిచడం తెలిసిందే.ఇది జరిగిన రెండో రోజే నయనతార ఇక సినిమాల్లో నటించదంట అనే మరో గాలివార్త చక్కర్లు కొట్టింది. వివాహానంతరం నటించొద్దని ప్రభుదేవా ఆదేశించినందున ‘శ్రీరామరాజ్యం’ ఆమె నటించే చివరి చిత్రం అవుతుందని ఆమె ప్రమేయం లేకుండానే ఓ ప్రకటన వెలువడిపోయింది. దాంతో ఎప్పుడూ మీడియాతో మొహమాటానికైనా ముచ్చటించని......

ఘంటసాల స్వర వైభవం .....ఆహ్వానం


యన్ .శంకర్ కు ' జై ' కొడుతున్న తెలంగాణ

ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యం లో యన్ .శంకర్ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నిర్మించిన' జై బోలో తెలంగాణ'చిత్రానికి తెలంగాణ ప్రజలు జై కొడుతున్నారు .ఈ చిత్ర తెలంగాణా ప్రాంతం లో పెద్ద విజయం సాదించింది. .ప్రాంతాలు గా విడిపో యినా తెలుగు వారిగా కలిసే ఉందామని ఈ చిత్రం లో శంకర్ చెప్పిన విధానం ప్రేక్షకులతో పాటు విమర్సకులనూ.....

Tuesday, February 8, 2011

అక్కినేని అఖిల్ హీరో కావడానికి టైముంది

నా కడుపులో దాచుకోలేను :సోనాక్షిసిన్హా.

ఏదీ దాచుకోను, అబద్దాలు చెప్పలేను. నా చిన్నతనంలో జరిగిన విషయాలన్నీ పొల్లుపోకుండా చెబుతుంటా. అందులో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. ఒక్కోసారి స్పీచ్‌లు తట్టుకోలేక స్నేహితులు గోలపెడుతుంటారు. అవన్నీ ఎందుకు చెబుతుంటావని తిడుతారు కూడా. ఏదైనా విషయాన్ని నా కడుపులో దాచుకోవటం వల్లకాదు. నలుగురితో పంచుకొని, హాయిగా భారాన్ని దించుకుంటా. అది నా బలహీనత' అంటోంది 'దబాంగ్‌' హీరోయిన్‌ సోనాక్షిసిన్హా. చేసిన మొదటిచిత్రం మంచి విజయం సాధించటంతో పేరొందిన ప్రాజెక్టులన్నీ ఆవిడ ముందు......

మీ విశేష ఆదరణతో ఆరవ యేట..... ' సినీ వినోదం ' - http://cinevinodam.com/

Sunday, February 6, 2011

సినిమాల్లోనూ అక్క చెల్లెళ్ళ అనుబంధం

వారసత్వం హీరోలకే కాదు సినీ హీరోయిన్లకు కూడా ఉంటుంది. అదే వారసత్వంతో తెరపైకి గతంలో హీరోయిన్లుగా చాలామందే వచ్చారు. ఇప్పుడూ వస్తునే ఉన్నారు. అయితే వీళ్లలో చెల్లెళ్లుగా రాణించినవాళ్లను వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. పాతతరం వాళ్లలో షావుకారుజానకి, కృష్ణకుమారి ఇద్దరూ బాగానే రాణించారు. తర్వాత జయసుధ చెల్లెలు, భానుప్రియ చెల్లెళ్లు చెల్లని నాణాలుగా మిగిలిపోయారు.ఆ మధ్య ఆర్తఇగర్వాల్‌-అదితి అగర్వాల్‌, కాజల్‌ చెల్లెలు .......

ఆత్మ విశ్వాసం ముఖ్యం :శ్రియాసరన్‌

నటించడమొక్కటే కాదు ! ముఖ్యంగా ఇండియాలో ఒక నటుడికి లక్షలు, కోట్ల అర్హతలుండాలి. ప్రతిభ ఉండాలి. సరైన సమయంలో సరైన పాత్ర వేయాలి. చూపాలి. చాలామంది ప్రతిభావంతులు క్లిక్‌ కాని వారెంతోమంది మన చుట్టూ ఉన్నారు. ఈ రంగంలో విజయం దోబూచులాడుతుంది. అన్నికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది...విజయమైనా, అపజయమైనా సీరియస్‌గా .....

Friday, February 4, 2011

ప్రభు మాటకు కట్టుబడ్డాను:నయనతార

‘‘సీత పాత్ర చేయడం దైవనిర్ణయమే. ‘శ్రీరామరాజ్యం’ నటిగా నా చివరి సినిమా అని చెప్పొచ్చు. ఆ మహాసాధ్వి పాత్రతో నా నట జీవితం ముగింపు పలకడం నన్ను భావోద్వేగానికి లోను చేస్తున్న అంశం’’ అన్నారు నయనతార. ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్ర చేస్తున్న నయనతారపై ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాలను బాపు చిత్రీకరించారు. ఆ అనుభూతులను నయన నెమరు వేసుకుంటూ.....

అలాంటి పాత్రలూ చేస్తున్నా;హృతిక్‌రోషన్‌

'మొత్తం జీవితాన్ని ఆవిష్కరించే ఓ మంచి కథ ఇది. సినిమా చూస్తున్న ప్రతీ ఒక్కరికి తెరపై అది కనిపిస్తుంది. నిజ జీవితంలో మనకు అనుభవమైన భావోద్వేగాలు ఉంటాయి. జోయా అక్తర్‌ ఈ కథను చెబుతున్నప్పుడే తప్పకుండా చెయ్యాలనే నిర్ణయానికొచ్చా. కొత్త తరహా వాణిజ్య సూత్రాల మేరకు తెరకెక్కుతున్న చిత్రమిది' అని 'జిందగీ న మిలేగే దోబారా' గురించి హృతిక్‌రోషన్‌ వివరిస్తున్నారు. హాలీవుడ్‌ నుంచి అవకాశాలు వస్తున్నాయని, అటు వెళ్లాలా ! వద్దా !.....

Wednesday, February 2, 2011

మన మార్కెట్ పై హాలీవుడ్ కన్ను

ప్రపంచంలో ఏటా అత్యధికంగా సినిమాలు విడుదలయ్యే దేశం మనదే. సగటున ఏడాదికి వెయ్యి సినిమాలు విడుదలైతే అందులో దాదాపు 500 హిందీ, తెలుగు సినిమాలే. ఇవికాక, ఇంకా తమిళ, మలయాళం, కన్నడం, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురీ... తదితర భాషలన్నిటిలో కలిపి నాలుగైదు వందల సినిమాలు వస్తున్నాయి. 2012 నాటికి మనదేశంలో వినోదరంగం విలువ రూ.6000 కోట్లు దాటుతుందని అంచనా. వీటన్నిటికీ మూలమైనవారు నూటపది కోట్ల.....

‘అయ్యారే’కు సర్టిఫికెట్ ఇవ్వొద్దు... మల్లికా అంతొద్దు

నిత్యానంద స్వామి తరహా గెటప్ లో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్న ‘అయ్యారే’ చిత్రానికి సెన్సార్ అనుమతి సర్టిఫెకెట్ ఇవ్వొద్దని హైకోర్ట్ ఆదేశించింది. మీడియాలో వచ్చిన అసత్యాలతో ఈ చిత్రం తీసి తన ప్రతిష్టను దెబ్బ తీయాలనుకుంటున్నారని నిత్యానంద వేసిన పిటిషన్ ను హైకోర్ట్ విచారిస్తోంది.
అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ‘థాంక్ యూ’ అనే చిత్రంలో మల్లికా షెరావత్ పై.......http://cinevinodam.com/news/flash_news1.htm

టాక్ షోలకి వరవడి ‘ఓప్రా షో’

ప్రా విన్‌ ఫ్రే షో... ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఎన్నో టాక్‌షోలకు మూలం. 'ఈ టాక్‌షోను మొదలుపెట్టి దాదాపు పాతికేళ్లు కావస్తోంది, ఇక 2011 సెప్టెంబరులో ముగింపు పలుకుతాను' అని ప్రకటించింది ఓప్రా.'ఓప్రా విన్‌ఫ్రే షో' అసలు పేరు 'ఎ.ఎం.షికాగో షో'. 1983లో ఈ టాక్‌షో నిర్వహణలో తొలిసారి పాలుపంచుకుంది ఓప్రా. అప్పట్లో ఈ షోకి పెద్దగా ఆదరణ లేదనే చెప్పాలి. కానీ ఓప్రా వచ్చాక కొన్ని నెలల వ్యవధిలోనే ఈ షో టెలివిజన్‌ రేటింగుల్లో అట్టడుగు నుంచి ....

స్వంత మీడియా కోసం ‘మెగాస్టార్’ ప్రయత్నాలు

రాజకీయాల్లోకి రాకముందు ఎంతగానో ఆదరించిన మీడియా ఆ తర్వాత తనకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో ‘మెగాస్టార్’ స్వంత సంస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టారట. ‘మాటివి’లో నాగార్జునతో పాటు భాగస్వామిగా ఉన్న చిరంజీవి ఇప్పుడు ఓ న్యూస్ ఛానెల్ కావాలనుకుని ‘ఆర్.కె.న్యూస్’ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పరాజయం పాలయినప్పటికీ ....

Tuesday, February 1, 2011

విమర్శల్ని , పొగడ్తల్ని పట్టించుకోని సల్మాన్

రెహమాన్ ఆల్బంలో ఐశ్వర్య.... 'చమక్ ఛలో' ఐటెంలో కరీనా

రెహమాన్ రూపొందించిన మ్యూజిక్ ఆల్బం 'చేంజింగ్ సీజన్స్'లో ఓ పాటలో ఐశ్వర్యరాయ్ నటించింది. తమిళ్, హిందీ భాషల్లో చేసిన ఈ ఆల్బం సాంగ్ లో ఇష్ చాలా అందంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. 'డాన్'లో షారుఖ్ పక్కన 'ఏ మేరా దిల్' పాటలో అదరగొట్టిన కరీనా కపూర్ ఇప్పుడు షారుఖ్ తో చేస్తున్న'రా-వన్'లోను ఓ పాట చేస్తోందట. ఈ మధ్య 'దబాంగ్'లో మలైకా .....