RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, June 29, 2011

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో హాలివుడ్ చిత్రం

‘కిక్‌', 'డాన్‌శీను', 'మిరపకాయ్‌'లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన సంస్థ ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌. ఈ సంస్థ త్వరలోనే ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకి 'డైవర్స్‌ ఇన్విటేషన్‌' అనే పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.150 కోట్ల వ్యయంతో తెరకెక్కించే ఈ చిత్రం....

తిరుపతి లడ్డు అంతటి పవిత్రమైన పాత్ర

ఇప్పటిదాకా విశాల్‌ను ఓ కథానాయకుడిగానే చూశారు. ఇకపై నటుడిగానూ గుర్తిస్తారు. ఇంకా ఎన్నేళ్లు చిత్ర పరిశ్రమలో ఉన్నా...నేనిలాంటి పాత్ర చేయను, చేయలేను. బయట దొరికే లడ్డుకు, తిరుపతి లడ్డుకు చాలా వ్యత్యాసం ఉంది. 'వాడు-వీడు'లో నాకు వచ్చిన అవకాశం కూడా అలాంటిదే. తిరుపతి లడ్డు అంతటి పవిత్రమైన పాత్ర అది. సినిమా సీడీని తీసుకెళ్లి, ప్రపంచంలో .....

Friday, June 24, 2011

ఘనంగా నవలా చిత్రాల సప్తాహం

పాతచిత్రాల్లో కథావస్తువు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేదని, నిర్మాతలు, దర్శకులు మంచి సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారని... అందుకే ఆ చిత్రాలు నేటికీ అద్భుత కళాఖండాలు ఉన్నాయని డా.అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 'యువకళావాహిని' ఆధ్వర్యంలో 'తెలుగు సినిమా-నవలాచిత్రాలు'ప్రదర్సన, విశ్లేషణ సప్తాహం రవీంద్రభారతి మినీ థియేటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు చిత్రంగా 'బాటసారి' ప్రదర్శించారు. భరణి సంస్థ అధినేత్రి, మహానటి భానుమతి అంటే తనకు భయభక్తులుండేవని ......

వెండితెరపై సరికొత్త 'ప్రయోగం'

తెలుగుతెరపై ఇదివరకు ఎన్నడూ చూడని ఓ ప్రయోగం త్వరలో కనిపించబోతోంది. సిగ్నేచర్ క్రియేషన్స్ పతాకంపై రత్తమ్మ బలుసు నిర్మించే ఆ సినిమా పేరు 'ప్రయోగం'. ఈ చిత్రం ద్వారా - చిత్రనిర్మాణంలో లండన్ లో శిక్షణ పొందిన భానుప్రకాశ్ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సూర్య ('షో' ఫేమ్) ప్రధాన పాత్రధారి. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి ....

Tuesday, June 21, 2011

నటనకు అవకాశం ఉన్న పాత్ర ఇస్తే శ్రియ విజృంభిస్తుంది

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ గురించి శ్రీయ చెబుతూ - ‘‘శ్రీయ గ్లామర్ పాత్రలకే సూట్ అవుతుందనుకునేవారికి ఈ సినిమా ఓ సమాధానం. ఇందులో నేను మురికివాడకు చెందిన అమ్మాయిగా నటిస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను చూస్తే అందరూ షాక్  .......http://cinevinodam.com/news/flash_news1.htm

అన్నా హజారే పక్షాన రజనీకాంత్‌

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కొంత కాలం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడే ఇన్‌ఫెక్షన్‌-ఫ్రీ జోన్‌లో ఆయన కొంతకాలం ఉండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి దేశానికి రానున్నారని సమాచారం. రజనీకాంత్‌ అన్నాహజారే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రజల కోసం జన్‌లోక్‌పాల్‌ బిల్లును తీసుకురావాలని ఉద్యమిస్తున్న హజారే తీరును చూసి......

Monday, June 20, 2011

తెరఫైకి తిరిగి అందాల అమ్మలు

తాప్సీఆచితూచి సినిమాలు

Sunday, June 19, 2011

తెలుగుపై కన్నేసిన ‘సీమటపాకాయ్’ పూర్ణ

తాను ప్రేమ వివాహం చేసుకోనని నటి పూర్ణ అంటోంది. విజయ్ చేత చిన్న అసిన్‌గా పిలిపించుకున్న ఈ కన్నడ భామకు ప్రస్తుతం కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్‌పై కన్నేసిన పూర్ణ అక్కడ సీమటపాకాయ్ చిత్రం ద్వారా మంచి మార్కులే కొట్టేసింది. బికినీలు, ఈత దుస్తులు తన ఒంటికి పెద్దగా నప్పవని, అందుకే అలాంటివి ధరించే విషయంలో.....

‘180’ పదేళ్ల నా కెరీర్‌లో మెచ్యూర్టీ కేరెక్టర్ : సిద్దార్థ్ ......

‘‘అయిదారేళ్ల క్రితమైతే ‘180’ సినిమా ఒప్పుకోవడానికి ధైర్యం చేసేవాణ్ణి కాదు. ఈ సినిమా ఇప్పుడు చేయకపోతే మళ్లీ చేయలేను. పదేళ్ల నా కెరీర్‌లో ఇంత మెచ్యూర్టీ కేరెక్టర్ చేయలేదు. టైటిల్ చూసి అందరూ థ్రిల్లర్ అనుకుంటున్నారు. ఇది ప్యూర్ లవ్‌స్టోరీ’’ అని సిద్దార్థ్ చెబుతున్నారు. జయేంద్ర దర్శకత్వంలో ఆయన నటించిన ‘180’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా  ......

Friday, June 17, 2011

బాలీవుడ్ బాద్‌షాకీ చేదు అనుభవాలు

బాలీవుడ్‌ బాద్‌షాగా అందరి మన్ననలూ అందుకున్న ఈ హీరోకు కొన్ని సమస్యలొచ్చిపడుతున్నాయి. తెరపై అయితే అవలీలగా అన్నిటినీ చీల్చిచెండాడే కథానాయికుడికి, నిజ జీవిత కథానాయికుడికి చాలా తేడా ఉందనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించానని షారూకే అంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో షారూక్‌ వ్యాపారరంగంలోకి, సినీ నిర్మాణరంగంలోకి దిగారు. ఇందులో ఆయన కొన్ని చేదు ఫలితాలు రుచి చూడాల్సి వచ్చింది. దీని గురించి ఆయన 'నటుడిగా అన్ని విధాలుగా గెలిచాను. ప్రేక్షకుల్ని ......

అగ్నిపథ్‌ లోగుండుతో సంజయ్‌దత్‌

ఏ హీరోనైనా సినిమాల్లో గుండుతో కనిపించేందుకు ఇష్టపడరు. బట్టతల ఉన్న లేటు వయసు హీరోలైనా విగ్గులతో నిండుగా వెంట్రుకలు కనిపించేవిధంగా దర్శనమిస్తారు. కానీ సంజయ్‌దత్‌ మాత్రం విభిన్నంగా అగ్నిపథ్‌ సినిమాలో గుండుతో కనిపించనున్నారు. అగ్నిపత్‌ సినిమాలో సంజూ నిజంగానే తలకు క్లీన్‌ షేవ్‌ చేయించలేదు. ఇందు కోసం ఆయన తలకు ప్రత్యేక మేకప్‌తో గుండు ......

Thursday, June 16, 2011

‘సినిమాలు : మనవి - వాళ్ళవి’


చలన ఔత్సాహికులు తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఒకటిగా "Our Films, Their Films"ని పేర్కొంటారు. భారతదేశం గర్వించదగ్గ సినిమా దర్శకుల్లో ఒకరైన సత్యజిత్రే అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరచి, ముందుతరాలలో ఎందరికో దిశానిర్దేశం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడు దార్శనికుడు వ్రాసిన "Our Films, Their Films" అనే పుస్తకాన్ని తెలుగులో ‘‘సినిమాలు : మనవీ, వాళ్ళవీ’’ అనే పేరుతో ......

సూపర్ హిట్ రాజ్-కోటి మళ్లీ కలిసారు

దశాబ్దంన్నర పాటు తెలుగు శ్రోతల హృదయాల్లో ప్రియరాగాలను పలికించిన స్వర ద్వయం- రాజ్-కోటి. పదిహేనేళ్ల క్రితం విడిపడిన ఈ రాగాల జంట మళ్లీ కలిసింది. ‘తెలుగు చిత్ర పరిశ్రమపై స్వరాల వాన కురిపిస్తాం’ అంటోంది. మంగళవారం సాక్షి కార్యాలయంలో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ వారీ విషయాన్ని విశదపరిచారు. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయాలని ......

Wednesday, June 15, 2011

చెప్పుకోవడానికి సిగ్గుపడను

తన అందచందాలతో, ఆటపాటలతో అలరించిన ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్‌. గమ్మత్తయిన గొంతుతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. వెంకటేష్‌, నాగార్జున, ఎన్టీఆర్‌ తదితర అగ్ర కథానాయకులతో నటించి, మంచి నటిగా గుర్తింపు అందుకుంది. అయితే ఈమధ్య ఇక్కడ అవకాశాలు తగ్గటంతో మళయాళంపై దృష్టి పెట్టింది. అక్కడ పలు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఆ మధ్య క్యాన్సర్‌తో బాధపడింది. వ్యాధి ఉందని తెలిసినా, మొక్కవోని ధైర్యంతో పోరాడింది. చివరికి క్యాన్సర్‌పై గెలిచింది.
తాజా విశేషమేమిటంటే...

పర్యావరణ ప్రేమికురాలు ప్రియాంక

ఆధునిక సమాజానికి దూరంగా ఇప్పటికీ చీకటి బ్రతుకులు వెళ్ళదీస్తున్న పల్లెవాసులపై మీ అభిప్రాయం ఏమిటంటే..గంటల తరబడి ఉపన్యాసాలిచ్చేవారే ఎక్కువ. కాని ఆ పల్లె ప్రజల అవసరాలను తీర్చేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒకరే..మన బాలీవుడ్‌ అందాల సుందరి ప్రియాంక చోప్రా. సినిమాల్లో అందమైన పాత్రల్లో నటించి అలరించడమే కాదు..ఆసరా కోసం ఎదురు చూస్తూ..ఎదుగు బొదుగు లేకుండా ఉన్నవారిని ఆదుకోవడం కూడా తనకు తెలుసంటోంది ప్రియాంక. కోట్లకొద్ది డబ్బును కూడబెట్టడమే కాదు.....

Tuesday, June 14, 2011

పరాజయం పొందిన ప్రతిసారి ఇలియానాలో కసి పెరుగుతుంది


సినీ వినోదం TOP 5 FILMS


Sunday, June 12, 2011

అల్లు అర్జున్ 'బద్రీనాథ్'ను 'శక్తి నాథ్' అని పిలుస్తున్నారు

భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ -తమన్నా జంట గా వినాయక్ దర్శకత్వం లో నిర్మించిన 'బద్రీనాథ్' ఆసక్తితో ఎదురు చూసిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలాంటి నేపధ్యంతోనే యన్.టి.ఆర్ -ఇలియానా జంటగా ఇటీవల వచ్చి దారుణ పరాజయం పొందిన 'శక్తి'తో దీన్ని పోలుస్తున్నారు. కొందరు దీన్ని'శక్తినాథ్' అని పిలుస్తున్నారు. భారీ తనం తప్ప మరేమిలేని ఈ చిత్రం కోసం అల్లు అర్జున్.......

వైభవంగా మణిశాస్త్రి త్రిగళం విభావరి

కళలు ప్రజలకు మేలుకొలుపు కావాలి. కళలు, కళాకారులను పోషించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఏ కళ అయినా ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఉండాలి -అని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ 'యువ కళా వాహిని' నిర్వహణలోఅమెరికాలో ఉండే మధుర గాయని మణిశాస్త్రి త్రిగళంతో పాడిన భానుమతి, లతా మంగేష్కర్ , సుశీల సంగీత విభావరి ముగింపుసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముగ్గురు ప్రముఖ గాయనీమణుల పాటలను అద్భుతం గా గానం చేసిన......

Thursday, June 9, 2011

బోడిగుండుతో ప్రియాంక.... క్యారెక్టర్స్‌లో కలర్స్‌ స్వాతి

బాలీవుడ్‌ అందాల భామ ప్రియాంకా చోప్రా వెండితెరపై బోడిగుండుతో కనపించనుంది. ఇందుకోసం సినిమా ట్రిక్స్‌ చేయకుండా, పాత్ర మీద ఇష్టంతో నిజంగానే గుండు కొట్టించుకోవ డానికి ఓకే చెప్పేసిందట ! 'అవును నిజమే..! దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. సహజత్వం కోసం గుండు చేయిస్తున్నా' అని ఓ ఇంటర్వ్యూలో సైతం చెప్పింది. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌ స్టోరీతో రూపొందనుంది. హీరోయిన్‌గా తెలుగులో సక్సెస్‌ కాలేకపోతున్న కలర్స్‌ స్వాతి,......

సెక్సీ ఎస్ట్ ఉమన్ గా కత్రీన కైఫ్... సిమ్రాన్ మళ్లీ వస్తోంది

బాల్లీ వుడ్ అందాల నటి కత్రీన కైఫ్ సెక్సీ ఎస్ట్ ఉమన్ గా ఎంపికైంది. మెన్స్ లైఫ్ స్టైల్ పత్రిక 'యఫ్.హెచ్.యం 'నిర్వహించిన ఆన్ లైన్, యస్ .యం.యస్ సర్వేలో ఆమె ఎంపిక అయ్యింది. కత్రీన గతంలో 2008, 2009లో కూడా సెక్సీ ఎస్ట్ ఉమన్ గా ఎంపికైంది. గత ఏడాది ఎన్నికైన దీపిక పదుకొనే ను ఈ ఏడాది కత్రీన ఆదిగమించింది. గత ఏడాది కాలంగా నటనకు దూరంగా ఉన్న సిమ్రాన్‌ మళ్లీ.........

Friday, June 3, 2011

'ఎన్టీఆర్ తెలుగుదేశం' పార్టీ వస్తోందా ?

దేశం పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయి బాలకృష్ణకు ప్రాధాన్యత పెరిగిపోవడంతో హరికృష్ణ ఆలోచనలోపడ్డారు. చంద్రబాబుకు నానాటికి ప్రజల్లో ఆదరణ తగ్గి పోవడం.... జగన్ వంటి యువనేతకు ఆదరణ పెరిగిపోవడం కూడా అతన్ని ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచింపజేసాయి. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని నమ్ముకోవడం అనర్ధమని అతనికి అర్ధమైంది. అందుకనే... జనాకర్షణ శక్తి ఉన్న.......

20పాత్రలతో ప్రేక్షకుల ముందుకు సూర్య

నటుడికి ఓ పాత్ర ద్వారా మెప్పించడం కళ. ద్విపాత్రాభినయం చేయడం ఓ ఛాలెంజ్‌. ఆపై ముగ్గురు, నలుగురుగా గెటప్స్‌మారుస్తూ వైరుధ్యాన్ని చూపడం విశేషం. ఎన్‌.టి.ఆర్‌.కు ఇటువంటి పలు గెటప్స్‌ వేయడమంటే మహా సరదా. ఆటువంటివారిలో ప్రముఖ నటులున్నారు. శివాజీగణేషన్‌ నుంచి నేటితరం హీరోలుకూడా తమిళనాట చేసినవారే. తెలుగువాడైనా తమిళంలో సక్సెస్‌ అయిన విక్రమ్‌ గురించి తెలియంది కాదు. 'అపరిచితుడు'లో భిన్న పార్శ్వాఆలను పోషించి మెప్పించినవాడే. ప్రత్యేకంగా చెప్పాల్సింది కమల్‌హాసన్‌ గురించే. తనలోని నటుడ్ని రకరకాల పాత్రలతో.....