RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, August 21, 2013

అందమైన, అరుదైన సమాచార గుచ్ఛం ‘గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ’

యువకళావాహిని ఆధ్వర్యంలో 1998 నుండి వై.కె. నాగేశ్వరరావు ఈ మీడియా డైరెక్టరీని వెలువరుస్తున్నారు. దినదిన ప్రవర్థమానమౌతున్న వివిధ సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల వివరాలను సచిత్ర సహితంగా అందించడం నిజంగానే పెద్ద పని. అయితే కళాభినివేశం మెండుగా ఉన్న వై.కె. నాగేశ్వరరావు ఈ కష్టమైన పనిని ఎంతో ఇష్టంగా చేస్తున్న విషయం ఈ డైరెక్టరీని గమనిస్తే అర్థమౌతుంది. తాజాగా వెలువడిన 2013 డైరెక్టరీ చిరునవ్వులు చిందిస్తున్న ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖచిత్రంతో వెలువడింది. మూడు వందలపేజీలు ఉన్న ఈ డైరెక్టరీ నలభై రంగాలకు చెందిన ప్రముఖుల....

హన్సికతో శింబు జోష్

తమిళ హీరో శింబు, ముంబై ముద్దుగుమ్మ హన్సిక ప్రేమలో పడ్డ విషయం విదితమే. హన్సిక, శింబుల ప్రేమ ప్రయాణం పీక్‌ స్టేజ్‌కి వెళ్ళింది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని గత కొంతకాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలోనే ఒకటి కాబోతున్నారు. ఈ విషయాన్ని హన్సికనే ట్విట్టర్‌లో తెలియజేసింది. త్వరలోనే పెళ్ళి డేట్‌ చెబుతా అంటూ...

Sunday, August 11, 2013

రజని సంచలన చిత్రం 'కొచ్చాడియన్‌'

మారిన టెక్నాలజీదృష్ట్యా ఇప్పుడు వస్తున్న కొన్ని చిత్రాలు చాలా ప్రయోగాత్మకంగా ఉంటున్నాయి. రొటీన్‌ కథా చిత్రాలే అయినా వాటికి గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి హంగులతో చక్కటి చందమామ కథలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. సినిమా సాంకేతిక అంతగా అభివృద్ధి చెందని రోజుల్లోనే మేథస్సుతో మేలైన చిత్రాలు తీసిన దర్శకులు తెలుగులో ఉన్నారు. కాలక్రమేణా వచ్చిన మార్పులతో ఇంగ్లీషులో వచ్చిన 'అవతార్‌' ఎంతటి జిమ్మిక్కులు చేసిందో తెలిసిందే. అటువంటి ప్రయోగాన్ని పలువురు ప్రయత్నించారు. తమిళనాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 'కొచ్చాడియన్‌' చిత్రం అటువంటిదే....

రెచ్చిపోతున్న సన్నీలియోన్‌

Thursday, August 8, 2013

నేను చాలా జాలీ టైప్! -ప్రియా ఆనంద్

పైకి కనపడేంత గ్లామరస్‌గా ఉండదు!-దీపికా పడుకోనె

దీపికా పడుకోనె పోషించినంతగా ఆధునిక మహిళ పాత్రలను ఏ నటీ పోషించలేదు. అలాంటి సంక్లిష్టమైన పాత్రలు ఇంకా ఎన్నైనా పోషించగలనని ఆమె ధీమాగా చెబుతారు. తాజా చిత్రం 'యే జవానీ హై దివానీ' సినిమా అద్భుత విజయం తరువాత దీపిక చాలా ఎత్తులకు ఎదిగారు. ఈ బెంగళూరు అమ్మాయి తనను కేవలం సినీ స్టార్‌లా కాకుండా తన వ్యక్తిత్వాన్ని కూడా మెచ్చుకొంటే ....

Monday, August 5, 2013

సిద్దార్థ్ మాల్యా తో కత్రీనా కొత్త గొడవ

భాష తెలీదని బాలీవుడ్ కు దూరంగా ...బ్రూనా అబ్దుల్లా

విదేశాల నుంచి ఎగిరివచ్చే చాలా మంది బ్యూటీలు హిందీ రాకున్నా బాలీవుడ్ సినిమాల్లో ఎంచక్కా నటించేస్తారు. బ్రెజిల్ మోడల్ బ్రూనా అబ్దుల్లా మాత్రం ఈ విషయం పట్టుదలతో ఉంది. హిందీ నేర్చుకున్నాకే బాలీవుడ్ సినిమాల్లో అడుగుపెట్టానని చెప్పిన ఈ చిన్నది గ్రాండ్‌మస్తీలో చాన్స్ కొట్టేసింది. బ్రూనా.. ఐ హేట్ లవ్ స్టోరీస్‌లో చిన్న పాత్ర పోషించినా....

తెర ఫైకి 40ఏళ్ళ'లవ్ ఇన్ బొంబాయ్'

Sunday, August 4, 2013

కత్రినా ఖంగుతింది!

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ మీడియాపై ఒంటికాలిపై లేచింది. తన వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడింది. ఇటీవల కత్రినా తన ప్రియుడి రణబీర్ కపూర్తో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం, పార్టీలో ఎంజాయి చేసిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కటం......

'భాగ్ మిల్కా' చూసి కదిలిపోయాడు

'భాగ్ మిల్కా భాగ్' చిత్రంలోని కొన్ని సీన్లను చూసి భావోద్వేగానికి గురయ్యానని.. మళ్లీ అప్పటి కష్టాలు మరోసారి మరోసారి కళ్ల ముందు కదలాడాయని లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ అన్నారు. 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఒకప్పుడు తినడానికి సరియైన తిండి.. ఉద్యోగం లేక పడిన కష్టాలు సజీవంగా....

Thursday, August 1, 2013

కథానాయికలకి మీరాచోప్రా ఓ గుణపాఠం

మీరాచోప్రా .. ఈ పేరు తెలుగువారికి సుపరిచితమే. ఈ అమ్మడు ‘బంగారం’ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ సరసన నటించింది. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా ఇక్కడ పెద్దగా క్లిక్‌ కాలేకపోయింది. అదే క్రమంలో తమిళ పరిశ్రమలోనూ కొన్ని సినిమాల్లో నటించినా.. అక్కడా సెటిల్‌ కాలేక తన సొంతగూడు బాలీవుడ్‌కే వెళ్లిపోయింది. అయితే గతేడాది ఈ అమ్మడు ఓ హత్యానేరంలో....


నాకసలు పెళ్ళితోనే పని లేదు ! -తాప్సీ.

నాక్కాబోయేవాడు నిండా ముంచేసే వర్షంలో ఐస్‌క్రీమ్ తినేవాడై ఉండాలి. మండుటెండల్లో మటన్ బిర్యానీకి ఆర్డర్ ఇవ్వాలి ..ఈ టైపు ఒగరు.. హొయలు ఉన్న క్యారెక్టరైజేషన్‌లో జీవించింది చింతాకు కళ్ల తాప్సీ. ప్రభాస్ సరసన 'మిస్టర్ పెర్ఫెక్ట్'లో ఈ తరహా రెక్లెస్ గాళ్ పాత్రలో నటించి ఇటు ఆం«ధ ప్రేక్షకుల్ని .. అటు ఎన్నారై బాబుల్ని కూడా మెప్పించింది. అయితే నిజజీవితంలోనే ఈ అమ్మడు....