RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, August 21, 2013

అందమైన, అరుదైన సమాచార గుచ్ఛం ‘గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ’

యువకళావాహిని ఆధ్వర్యంలో 1998 నుండి వై.కె. నాగేశ్వరరావు ఈ మీడియా డైరెక్టరీని వెలువరుస్తున్నారు. దినదిన ప్రవర్థమానమౌతున్న వివిధ సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల వివరాలను సచిత్ర సహితంగా అందించడం నిజంగానే పెద్ద పని. అయితే కళాభినివేశం మెండుగా ఉన్న వై.కె. నాగేశ్వరరావు ఈ కష్టమైన పనిని ఎంతో ఇష్టంగా చేస్తున్న విషయం ఈ డైరెక్టరీని గమనిస్తే అర్థమౌతుంది. తాజాగా వెలువడిన 2013 డైరెక్టరీ చిరునవ్వులు చిందిస్తున్న ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖచిత్రంతో వెలువడింది. మూడు వందలపేజీలు ఉన్న ఈ డైరెక్టరీ నలభై రంగాలకు చెందిన ప్రముఖుల....

0 comments:

Post a Comment