RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, January 4, 2012

ఎంపికలో రామ్‌చరణ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు


'ఆరెంజ్‌' ఇచ్చిన షాక్‌తో రామ్‌చరణ్‌ కథా ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేవలం లవర్‌బారుగా కనిపించటం సరిపోదనే భావనకు వచ్చాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటేనే సినిమా నిలబడుతుందని నమ్ముతున్నాడు. దీంతో తాజా చిత్రం 'రచ్చ'లో కావల్సినన్ని కమర్షియల్‌ అంశాలు చేర్చాడంట. దర్శకుడు సంపత్‌ నంది తగిన జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ సినిమా తర్వాత చరన్‌ 'ఎవడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది కూడా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ....

1 comments:

శ్యామలీయం said...

మంచి ఐడియా!

అయితే అతడి నిర్మాతలు కూడా ఇలాగే అతడిని యెంచుకోవటంలో చాలా జాగ్రతలు తీసుకుంటారని ఆశించవచ్చునా?

Post a Comment