RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, April 9, 2011

మళ్లీ కొత్తగా 'ఐటం సాంగ్' హవా

మొన్న ‘మున్నీ బద్‌నామ్‌కీహూ’ అంటూ మలెైకా అరోరా చిందులు....నిన్న ‘షీలాకీ జవానీ’ అంటూ కత్రినాకైఫ్‌ షేకులు...కొత్తగా ‘దమ్‌ మారో దమ్‌’ అంటూ దీపిక పదుకునె మెరుపులు. వెరసి బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐటం సాంగ్‌ సెగలు కనిపిస్తున్నాయి. పేరున్న బాలీవుడ్‌ హీరోయిన్లంతా ఇప్పుడు తాము సైతం...అన్నట్లుగా ఐటం సాంగ్స్‌ చేసేందుకు తెగ ఉబలాటపడిపోతున్నారు. కరీనాకపూర్‌, బిపాసాబసులు కూడా ఇప్పుడు తమతమ లేటెస్ట్‌ చిత్రాలలో ఐటం సాంగ్స్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ చెప్పేశారు.కరీనా తన తాజా చిత్రం ‘రా...వన్‌’లో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్.......

0 comments:

Post a Comment