RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Tuesday, January 4, 2011

చిరంజీవి సినిమా నిరవధిక వాయిదా

రాజకీయాల్లోకి వచ్చినా సినిమా సరదా తీరని చిరంజీవి తన 150వ చిత్రం పేరుతో కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా ‘అధినాయకుడు’ అనే చిత్రాన్ని ఈ ఫిబ్రవరిలో ప్రారంభించాలనుకున్నారు. అందుకోసం ఈ మద్య అమెరికా వెళ్ళి సన్నబడ్డ చిరంజీవి డాన్స్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితి సుడిగుండంలో నావలా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ముఖానికి మేకప్ వేసుకుంటే జనం ‘జై’ కొట్టడం కన్నా ‘ఛీ’ కొట్టే అవకాశాలే ఎక్కువ కనిపించడం....

1 comments:

astrojoyd said...

gd news for viewrs nd bad news for his fans

Post a Comment