పాపులర్ సింగర్ అమీ వైన్ హౌజ్ తన జీవితం ముగుస్తుందని తెలిసి చివరి రోజుల్లో తన స్నేహితులతో రోజూ మాట్లాడారు. దాదాపు మూడు వారాలపాటు ఆమె సంవత్సరాల నుంచి మాట్లాడని స్నేహితులకు మరీ ఫోన్ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం విశేషం. దీంతో అమీకి తన మరణం ముందే తెలుసని సన్నిహితులు భావిస్తున్నారు. ఉత్తర లండన్‌లోని తన ఇంట్లో సింగర్ అమీ వైన్‌హౌజ్ శనివారం మృతిచెందారు. ఆమె చివరి ఆరు రోజుల పాటు ఉత్తర లండన్‌లోని కామ్డెన్‌లో ఉన్న తన నివాస గృహంలో రోజంతా తాగుతూ స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ గడిపారు. సంవత్సరాల పాటు మాట్లాడని.......
0 comments:
Post a Comment