Thursday, July 14, 2011
షాహిద్‌తో డేటింగ్‌లో బిపాసా బసు
బాలీవుడ్ సుందరాంగి బిపాసా బసు గత కొన్ని రోజులుగా హీరో షాహిద్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నారు. జాన్ అబ్రహంతో విడిపోయిన తర్వాత ఈ అందాలభామ షాహిద్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటూ కలిగి తిరుగుతుండడం విశేషం. పార్టీలు, ఫంక్షన్లలో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఈ కొత్త జంట. బిపాసా బసు ఈ మధ్య తన స్నేహితులతో మాట్లాడుతూ తన జీవితంలో ఓ స్వీట్ గయ్...ప్రేవేశించాడని చెబుతున్నారు. అతనితో డేటింగ్ తనకు ఓ మధురానుభూతి అని ఆమె పేర్కొంటున్నారు. అతను మరచిపోలేని గిఫ్ట్‌లను ఇస్తూ అబ్బురపరుస్తున్నాడనీ....
0 comments:
Post a Comment