బాలీవుడ్ నటి లీసారే క్యాన్సర్ బారిన పడి ఆ మహమ్మారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.
క్యాన్సర్ బారిన పడ్డం ఎంత ప్రమాదకరమో, అదెంత బాధాకరమైన వ్యాధో తనకు ప్రత్యక్షంగా తెలిసినందువలన ఇకపై క్యాన్సర్ బాధితుల కోసం తనవంతు సహాయం చేస్తానని అంటుంది.
క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడ్తాననీ, ఒక క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించేందుకూ .....
0 comments:
Post a Comment