RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, January 1, 2011

నయన ప్రేమించడం నేర్పింది!... ప్రభుదేవా


నయనతార విషయానికొస్తే ఆమెకు నా మనసులో ప్రత్యేకమైన స్థానం వుంది. ఆమెను నేను ప్రేమిస్తున్న మాట వాస్తవమే. త్వరలో మేమిద్దరం పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం. అయితే ఈ విషయం పూర్తిగా మా వ్యక్తిగతం. దీనిని మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా పర్సనల్ విషయాలను మీడియాతో పంచుకోవడం నాకిష్టం లేదు’’ అని సమాధానమిచ్చారు. ఈ పెళ్ళి కారణంగానే నయనతార సినిమాలకు గుడ్‌బై చెబుతున్నారట కదా..? అనే ప్రశ్నను ఆయన ముందుంచితే ‘‘ఎవరైనా సరే..! తనకు ఇష్టమైన వ్యక్తితోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటారు.ఈ విషయంలో అందరిలాగే నేను కూడా.....

0 comments:

Post a Comment