అసలు
కంటే కొసరే ఎక్కువవుతోందని నిర్మాతలు నెత్తీనోరు మొత్తుకున్న నేపథ్యంలో
స్పందించిన నిర్మాతల మండలి తమ తమ వ్యక్తిగత సహాయకుల ఖర్చులను తారలే
భరించాలని స్పష్టం చేసింది. ఆదేశాలు జారీ చేసి దాదాపుగా నెలవుతున్నా ఎవరో
కొందరు మాత్రమే అందుకు అంగీకరించారు. మిగతావారు అందుకు ససేమిరా అంటుండడంతో
నిర్మాతల మండలి మరోసారి ఈ విషయమై సమావేశమైంది. ఈ సమావేశంలో కూడా తొలుత
తీసుకున్న నిర్ణయాన్నే.....http://cinevinodam.com/masala/tharalu140812.htm
0 comments:
Post a Comment