http://cinevinodam.com/news/flash_news2.htm‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో అద్భుతాభినయంతో ప్రేక్షకుల్ని మైమరిపించింది నయనతార. గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో రాణించిన తీరు అందరినీ వేనోళ్ల పొగిడేలా చేసింది. ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తర్వాత నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పబోతోందని అందరూ భావించారు కూడా. అయితే ప్రభుదేవాతో విఫల ప్రేమాయణం దృష్ట్యా ఈ సుందరి తిరిగి సినిమాల్లో నటించడానికి పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత తెలుగులో ఈ సుందరి రానా సరసన రాధాకృష్ణ నకిష్) దర్శకత్వం వహిస్తున్న ‘కృష్ణం వందేజగద్గురుం’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోలతో జతకట్టిన ఈ భామ తొలిసారిగా యువహీరో రానాతో కలసి నటించడం....
Wednesday, March 21, 2012
ఇప్పుడు నయన తార పారితోషికం కోటి రూపాయలు

0 comments:
Post a Comment