RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, November 4, 2011

వాళ్లతో నన్ను పోలుస్తున్నారు:అంజలి

‘‘సావిత్రి గొప్ప మహానటి అని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. ఆమె అంత కాకపోయినా... నా నటన గురించి కూడా కనీసం పదేళ్ల తర్వాత కూడా చెప్పుకోవాలి. అదే లక్ష్యంగా ముందుకు పోతున్నా’’ అంటున్నారు తెలుగమ్మాయి అంజలి. ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన ‘ఎంగేయుమ్ ఎప్పోదుం’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. ఈ సందర్భంగా అంజలి పై విధంగా స్పందించారు. ‘‘డెరైక్టర్ శరవణన్ ఈ కథ చెప్పగానే కాసేపు అదే ట్రాన్స్‌లో .....

1 comments:

శ్యామలీయం said...

అందరూ మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశతోటే వస్తారు.
అసలు పేరెలా వస్తుందా అనే ఆదుర్దాతోనే వెతుక్కుంటారు.
యెలాగో అలా నిలబడాలని ప్రయత్నస్తారు.
పోనీ డబ్బొస్తే చాలదా అని సరిపెట్టుకుంటారు.
యే చిన్న అవకాశాన్ని వదలలేని స్థితికి చేరుకుంటారు.
యే వేషమైనా వేయడానికి సిధ్ధమైపోతారు.
యేవో వేషాలు వేస్తారు.
యేదో కొన్నాళ్ళుంటారు.
యేమై పోతారో యేమో.

Post a Comment