‘పులగం చిన్నారాయణ ఇంతటి అపురూపమైన పుస్తకాన్ని అందించడం ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగమ్ అకాడమీ వారిని అభినందిస్తున్నాను. నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. పుస్తకాన్ని తిరగేస్తుంటే కొన్ని వాక్యాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఏ సంగీత దర్శుడు ఎలా సంగీతం చేస్తారో అందులో వుంది. చదివేకొద్దీ అద్భుతంగా వుంది’ అన్నారు.
సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ- ‘సంజయ్ కిశోర్ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు చేస్తుంటాడు. పులగం చిన్నారాయణ సేకరించిన ఈ అంశాలు కొందరు చెప్పినవి, చెప్పనివి.....
సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ- ‘సంజయ్ కిశోర్ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు చేస్తుంటాడు. పులగం చిన్నారాయణ సేకరించిన ఈ అంశాలు కొందరు చెప్పినవి, చెప్పనివి.....
0 comments:
Post a Comment