RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Saturday, April 30, 2011

కథల వేటలో కత్రీనా కైఫ్

అందాల తార కత్రినా కైఫ్ హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కథానాయికగా రాణిస్తున్నది బాలీవుడ్‌లో అయినప్పటికీ కత్రినా ఎక్కువగా ఫ్రెంచ్ సినిమాలు చూస్తారట. వీటిలో ‘హి లవ్స్ మి’ అనే చిత్రం ఆమెకు బాగా నచ్చిందని, హిందీలోకి రీమేక్ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 2002లో విడుదలైన ‘హి లవ్స్ మి’ చిత్రానికి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించిందని సమాచారం. ఈ చిత్రం రీమేక్ హక్కులు పొందడానికి కత్రినా చేసిన ప్రయత్నం సఫలం కాలేదని.....

Tuesday, April 26, 2011

ఎన్టీఆర్-బోయపాటి 'టైగర్’... మంచు మనోజ్ 'mr నోకియా'

ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్సకత్వంలో కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రానికి 'టైగర్ ' అని పేరు పెట్టాలనుకుంటున్నారు. శృతి హసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే లో ఎన్టీఆర్ పెళ్లి తర్వాత నుండి జరుగుతుంది. అనిల్ కృష్ణ దర్సకత్వంలో డి.యస్.రావు మంచు మనోజ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి 'mr నోకియా' అని......

పరిపూర్ణంగా చెయ్యాలని ... తమన్నా

Wednesday, April 20, 2011

సినారెకు- ఎన్టీఆర్... జమునకు -సావిత్రి ... ప్రైడ్ ఆఫ్ ఇండియా దాసరి

ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ పేరుతో లక్ష్మీ పార్వతి ఇచ్చే ఎన్టీఆర్ అవార్డ్ ఈసారి సినారె కు మే 28న ఇస్తున్నారు. దాసరి జన్మదిన సందర్భం గా ఇచ్చే సావిత్రి అవార్డు ఈ సారి జమునకు మే 4న ఇస్తున్నారు. యువకలా వాహిని ఇచ్చే ప్రతిష్టాత్మక 'ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అవార్డ్ ను మే.......http://cinevinodam.com/news/flash_news1.htm

కళా రంగంలో కడలి తరంగం :'యువకళావాహిని' వై.కె.నాగేశ్వరరావు

కళారంగంలో ఆయనో రసోత్తుంగ తరంగం. రంగుల రంగస్థల ప్రపంచంలో ఆయన మూర్తిమత్వం ఆద్యంతాలులేని త్రివిక్రమత్వం. కళాకారులను ఆదరించడంలో, ఉత్సాహ ప్రోత్సాహాలనందించి ముందుకు నడపడంలో ాయన కనబరిచే విశాల హృదయం మేరు గిరీంద్ర సమానం. నటనలో ఆయన ప్రజ్ఞా పాటవాలు అసమానం. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో చూపే చతురతకు లేదు కొలమానం. ఆయనదో అరుదైన పరిణత... ఆరుపదుల వయసులోనూ కనిపించే దీక్షా దక్షత, ఆయనకే సొంతమైన విలక్షణ ఘనత. పరిపక్వత కోసం పరితపించే......

Tuesday, April 19, 2011

పాత్ర కోసం శ్రమించే ప్రియాంక

ఫ్యాషన్' సినిమాలో మోడ్రన్ గర్ల్‌గా నటించి విమర్శకుల చేత ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రా. ఇటీవల విడుదలైన 'సాత్ ఖూన్ మాఫ్' చిత్రంలో ఏడుగురు భర్తలకు భార్యగా నటించి అందరిచేత మన్ననలు పొందిన ఈ ముద్దుగుమ్మ... 'డాన్-2' 'చమ్‌కీ చమేలీ' చిత్రాలతో మరోసారి మురిపించబోతోంది. 'చమ్‌కీ చమేలీ'లో ఓ విభిన్నమైన పాత్రలో నటించబోతోంది.
ఇందులో ఓ రెడ్‌లైట్ ఏరియా యువతిగా కనిపిస్తున్నానంటోంది. ఇందుకోసం ఇటీవల ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాలో అక్కడున్న మహిళల జీవితాలను దగ్గరుండి పరిశీలించి......

రాత్రికి రాత్రే సెలబ్రిటీ... ఫ్రిదా పింటో.

స్లమ్‌డాగ్ మిలియనీర్’... నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసిన సినిమా. రాత్రికి రాత్రే సెలెబ్రిటీని అయిపోయాను. ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఒక పక్క, నాకు దొరికే ప్రశంసలు ఒక పక్క... అస్సలు ఊపిరాడలేదు. ప్రతి ఒక్క నటికీ ఇలాంటి సినిమా ఒక్కటి చాలు... జీవితమంతా చెప్పుకోడానికి - అని అంటోంది ఫ్రిదా పింటో.
ఎందుకో తెలీదు. చిన్నప్పట్నుంచే నటిని కావాలన్న కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. అయితే చదువు కూడా ముఖ్యమే కాబట్టి ముందు దానిమీద దృష్టిపెట్టాను. డిగ్రీ అయిపోతుందనిపించుకుని, సినిమాల్లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను. కానీ ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని నాకు......