RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Monday, August 5, 2013

సిద్దార్థ్ మాల్యా తో కత్రీనా కొత్త గొడవ

భాష తెలీదని బాలీవుడ్ కు దూరంగా ...బ్రూనా అబ్దుల్లా

విదేశాల నుంచి ఎగిరివచ్చే చాలా మంది బ్యూటీలు హిందీ రాకున్నా బాలీవుడ్ సినిమాల్లో ఎంచక్కా నటించేస్తారు. బ్రెజిల్ మోడల్ బ్రూనా అబ్దుల్లా మాత్రం ఈ విషయం పట్టుదలతో ఉంది. హిందీ నేర్చుకున్నాకే బాలీవుడ్ సినిమాల్లో అడుగుపెట్టానని చెప్పిన ఈ చిన్నది గ్రాండ్‌మస్తీలో చాన్స్ కొట్టేసింది. బ్రూనా.. ఐ హేట్ లవ్ స్టోరీస్‌లో చిన్న పాత్ర పోషించినా....

తెర ఫైకి 40ఏళ్ళ'లవ్ ఇన్ బొంబాయ్'

Sunday, August 4, 2013

కత్రినా ఖంగుతింది!

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ మీడియాపై ఒంటికాలిపై లేచింది. తన వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడింది. ఇటీవల కత్రినా తన ప్రియుడి రణబీర్ కపూర్తో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం, పార్టీలో ఎంజాయి చేసిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కటం......

'భాగ్ మిల్కా' చూసి కదిలిపోయాడు

'భాగ్ మిల్కా భాగ్' చిత్రంలోని కొన్ని సీన్లను చూసి భావోద్వేగానికి గురయ్యానని.. మళ్లీ అప్పటి కష్టాలు మరోసారి మరోసారి కళ్ల ముందు కదలాడాయని లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ అన్నారు. 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఒకప్పుడు తినడానికి సరియైన తిండి.. ఉద్యోగం లేక పడిన కష్టాలు సజీవంగా....

Thursday, August 1, 2013

కథానాయికలకి మీరాచోప్రా ఓ గుణపాఠం

మీరాచోప్రా .. ఈ పేరు తెలుగువారికి సుపరిచితమే. ఈ అమ్మడు ‘బంగారం’ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ సరసన నటించింది. ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు వచ్చినా ఇక్కడ పెద్దగా క్లిక్‌ కాలేకపోయింది. అదే క్రమంలో తమిళ పరిశ్రమలోనూ కొన్ని సినిమాల్లో నటించినా.. అక్కడా సెటిల్‌ కాలేక తన సొంతగూడు బాలీవుడ్‌కే వెళ్లిపోయింది. అయితే గతేడాది ఈ అమ్మడు ఓ హత్యానేరంలో....


నాకసలు పెళ్ళితోనే పని లేదు ! -తాప్సీ.

నాక్కాబోయేవాడు నిండా ముంచేసే వర్షంలో ఐస్‌క్రీమ్ తినేవాడై ఉండాలి. మండుటెండల్లో మటన్ బిర్యానీకి ఆర్డర్ ఇవ్వాలి ..ఈ టైపు ఒగరు.. హొయలు ఉన్న క్యారెక్టరైజేషన్‌లో జీవించింది చింతాకు కళ్ల తాప్సీ. ప్రభాస్ సరసన 'మిస్టర్ పెర్ఫెక్ట్'లో ఈ తరహా రెక్లెస్ గాళ్ పాత్రలో నటించి ఇటు ఆం«ధ ప్రేక్షకుల్ని .. అటు ఎన్నారై బాబుల్ని కూడా మెప్పించింది. అయితే నిజజీవితంలోనే ఈ అమ్మడు....