skip to main
|
skip to sidebar
సినీవినోదం
Home
About Us
Contact
Log In
Welcome to my blog, hope you enjoy reading :)
Saturday, November 19, 2011
తెలుగు చిత్ర నిర్మాతలకు కొత్త ఊపిరి
భారీ ఎత్తున సినిమాలను తీయడమేకాదు అందులో విషయం కూడా ఉందా లేదా అనేది చూస్తున్నాడు తెలివైన సగటు ప్రేక్షకుడు. సినిమా నిర్మాణం అనేది ఈ రోజుల్లో కత్తిమీద సాము మాదిరిగా తయారయింది. హంగామా చేసి సినిమా విడుదల చేయడంతో పాటు , దానికి ప్రచారం కల్పించడం సినిమా నిర్మాణం కన్నా కష్టసాధ్యమైపోయింది. తీరా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసుకుని విడుదల చేశాక పైరసీ సీడీలు మర్నాడే ప్రత్యక్షం అవుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీతో దానిని కొంతవరకూ అరికట్టగలిగారు . ఇప్పుడు తాజాగా విడుదలయిన ‘దూకుడు’, ‘శ్రీరామరాజ్యం’ మళ్లీ భారీ తెలుగు చిత్ర నిర్మాతలకు .....
Friday, November 18, 2011
అవి చాలా ప్రమాదకరం :జెనీలియా
పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయంలో వందం శాతం ఆలోచించుకోవాల్సి ఉంటుందని నటి జెనీలియా అంటున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపును, క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ నవ్వుల రాణి విజయ్ సరసన నటించిన వేలాయుధం ఇటీవలే విడుదలై విజయ వంతంగా ప్రదర్శింపబడుతోంది. అలాగే మలయాళంలో నటించిన.....
అపురూప దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’:చిత్ర సమీక్ష
నందమూరి తారక రామారావు నటించిన ‘లవకుశ’ తెలుగు సినీ ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది. శ్రీరాముడంటే ఎన్టీఆర్, సీతమ్మ అంటే అంజలీదేవి అనే నమ్మకం వారిది. ఇక లవకుశులు ఆ తరం వారందరి మదినీ దోచిన కవలలు. ఆ సుందర సుమధుర దృశ్య కావ్యాన్ని సృష్టించడం అంటే ఎంత సాహసం కావాలి? శ్రీరాముని పాత్రను, సీత అభినయాన్ని, లవకుశుల గానామృతాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ఎంత ధైర్యం ఉండాలి? అయితే అవన్నీ నిండుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల కలయికకు ప్రతిరూపంగా ‘శ్రీరామరాజ్యం’ నిలిచింది. ‘లవకుశ’ చిత్రాన్ని ఈ తరానికీ అందించాలనే సత్ సంకల్పం నిర్మాత యలమంచిలి సాయిబాబుది అయితే, ఎనభై ఏళ్ళ వయసులో సైతం....
Tuesday, November 15, 2011
అందుకే వివాదాస్పద టీవీ షోల్లో పాల్గొంటున్నాను
కేవలం సినీతారలు, ప్రముఖులే ఎక్కువగా కనిపించే కలర్స్ చానెల్ బిగ్‌బాస్ 5 షోలో ఒక లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తి ప్రవేశించడం సాధారణ విషయం ఏమీ కాదు. సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణ్ త్రిపాఠీ మాత్రం నిస్సంకోచంగా ఇందులోని ప్రవేశించారు. అదృష్టం బాగా లేకపోవడంతో 42 రోజుల తరువాత ఆ షో నుంచి ఆదివారం బయటికి రావాల్సి వచ్చింది. స్వయంగా లింగమార్పిడి చేయించుకొని తనలాంటి వాళ్ల సంక్షేమం కోసం 12 ఏళ్లుగా పోరాడుతున్న...
మంచి సినిమా తీయాలన్న ఆలోచన వస్తే నాశనమే :పూరి జగన్నాథ్
సాధారణంగా ఎవరైనా మంచి సినిమా తీయాలనీ, చేయాలనీ అనుకుంటారు. కానీ ఆ ఆలోచన వస్తే వాళ్ల కెరీర్ నాశనమే అని చెబుతున్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన పూరి జగన్నాథ్. దర్శకుడు అన్నవాడు వరుసగా కమర్షియల్ సినిమాలు తీసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా మంచి సినిమా తీయాలన్న ఆలోచన వస్తే అతడి నాశనం....
Saturday, November 12, 2011
మెదడుకు పని చెప్పాను :శంకర్
‘రీమేక్ చిత్రమే కథా కొంచెం రిలాక్స్‌గా చేద్దామని మొదట అనుకున్నా.. ఆ తర్వాత అర్థమైంది... మైండ్‌కు పని చెప్పాల్సింది చాలా ఉందని’ అని నన్బన్ గురించి ఆ చిత్ర దర్శకుడు శంకర్ అన్న మాటలివి. ఇప్పటి వరకు సొంత కథలతో 9 చిత్రాలను తెరకెక్కించిన శంకర్ ప్రస్తుతం తన పదవ చిత్రాన్ని రీమేక్ కథతో రూపొంది స్తున్నారు. శంకర్ చిత్రం వస్తుందంటే దానిపై అంచనా లు అధికంగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తమిళంలో తొలి సారిగా....
టాప్ డిజైనర్ ఔట్‌ఫిట్‌కోసం దీపికా, చిత్రాంగదల గొడవ
అందాల తారలకు ఒకరంటే మరొకరికి అస్సలు గిట్టదు. తరచు గా ఒకరిపై మరొకరు కామెంట్ చేసు కుంటూ వార్తల్లోకెక్కుతుంటారు. బాలీవుడ్ సుందరాంగులు చిత్రాంగద సింగ్, దీపికా పదుకునేలమధ్య వైరం కొనసాగుతోంది. దీపికా పదుకునే, చిత్రాంగద సింగ్‌లు రోహిత్ ధావన్ చిత్రం ‘దేశి బాయ్స్’లో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి నటిస్తున్న' దేశి బాయ్స్' సినిమా సెట్స్‌లో కూడా ఈ తారలు గొడవకు దిగుతున్నారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. దీంతో చివరికి ఈ అందాలతారలు కలిసి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి...
Newer Posts
Older Posts
Home
వెబ్ సైట్స్
సినీవినోదం
Popular Posts
శృంగార తారా విహారం
పలు తెలుగు, కన్నడ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ యమున నాటకీయ రీతిలో గురువారం అర్ధరాత్రి బెంగళూరులోని హోటల్ ఐటీసీ రాయల్ గార్డేనియాలో వ్య...
రామ్ చరణ్ కి కోపమొచ్చింది......కృష్ణ భగవాన్ మందు మాటల వివాదం
రచయిత నటుడు కృష్ణ భగవాన్ మందేసి, మాటలతో చిందేయడంలో దిట్ట. ఈ మధ్య ఆంధ్రాలో ప్రముఖులు పాల్గొన్న సభలో ఇలాగే మాట్లాడుతూ- ఘనాపాటి గరికపాటి ...
టాప్ 5 హిట్ తెలుగు సినిమాలు :2010
http://cinevinodam.com/ 1 సింహ ..... 2 రోబో ...3 డాన్ శీను ....4 మర్యాద రామన్న ...5. రగడ
నిర్మాతగా రాంగోపాల్ వర్మ కూతురు?
రాంగోపాల్‌వర్మ కుమార్తె రేవతి సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు టాలీవుడ్ విశ్వసనీయ సమాచారం ! ఆయా రంగాల్లోని ప్రముఖులు తమ వారసులనూ...
ప్రేమలో అనూష్క... రెండేళ్ళలో పెళ్ళి ----- పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్
యువహీరో గోపీచంద్ తో ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలకెక్కిన అనూష్క తను నిజంగానే ప్రేమలో పడ్డానంటూ ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకొంది. అయితే ఆమె బాయ...
జీవితంలో రాజీ పడలేదు... పడను కూడా !
జీవితంలో రాజీ పడలేదు... పడను కూడా ! ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నా విజయ రహస్యం.. నేను తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను...
సంపాదనలో నంబర్ ఒన్ నటి అనుష్కనే!
సంపాదనలో నంబర్ ఒన్ నటి అనుష్కనే! ధనార్జనలోనూ నంబర్ ఒన్ నటి అనుష్కనే. నటి నాయికలు నటనకు ప్రాధాన్యతనిస్తే నేటి నాయికలు ధనానికి ప్రాము...
'గబ్బర్ సింగ్' చిత్ర సమీక్ష
'గబ్బర్ సింగ్' చిత్ర సమీక్ష 3/5 పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ పతాకం ఫై హరీష్ శంకర్ దర్శకత్వం లో గణేష్ బాబు ఈ...
'దమ్ము' చిత్ర సమీక్ష
'దమ్ము' చిత్ర సమీక్ష 2.5/5 సి.సి.మీడియా -ఎంటర్ టైన్మెంట్ పతాకం ఫై కే.యస్.రామారావు సమర్పణ లో బోయపాటి శ్రీన...
‘భట్టి విక్రమార్క’గా బాలకృష్ణ ?... జర్నలిస్టుగా పవన్ కళ్యాణ్?
బేతాళుడు-విక్రమార్కుడు కథల గురించి మన చిన్నప్పుడు చందమామపుస్త్తకాల్లో చదువుకు న్నాం. ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగే ఈ కథ...
widget
Blog Archive
▼
2014
(57)
▼
November
(14)
జీవితంలో రాజీ పడలేదు... పడను కూడా !
సంపాదనలో నంబర్ ఒన్ నటి అనుష్కనే!
నా జీవితం తెరిచిన పుస్తకం కానుంది!
అతను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి !
మీకేమైనా సందేహం ఉంటే- ఆ సినిమా చూడండి!
అతని విషయంలోనూ వేలెత్తి చూపలేను!
జోడీ బాగుంటేనే ఆ సినిమా భారీ హిట్ !
నేను సిగ్గుతో తలవంచుకున్నాను!
తొలిసారి ఈ పాట కు చాలా ఇబ్బందిపడ్డా!
ఒక్క సక్సెస్... మూడు సూపర్ ఛాన్సులు !
అప్పుడప్పుడు విలన్ పాత్రలు చేస్తేనే ఆనందం!
నాయకురాలైన సినీ తార గా ప్రియాంక
మేం హార్డ్ వర్క్ తోనే సాధించి చూపించాం!
ఆ లెటర్ చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు !
►
July
(1)
►
June
(7)
►
May
(2)
►
April
(1)
►
March
(12)
►
February
(2)
►
January
(18)
►
2013
(174)
►
December
(9)
►
November
(12)
►
October
(13)
►
September
(18)
►
August
(13)
►
July
(17)
►
June
(12)
►
May
(16)
►
April
(11)
►
March
(16)
►
February
(19)
►
January
(18)
►
2012
(147)
►
December
(17)
►
November
(15)
►
October
(11)
►
September
(15)
►
August
(13)
►
July
(11)
►
June
(8)
►
May
(2)
►
April
(5)
►
March
(10)
►
February
(19)
►
January
(21)
►
2011
(373)
►
December
(23)
►
November
(24)
►
October
(22)
►
September
(16)
►
August
(28)
►
July
(31)
►
June
(24)
►
May
(30)
►
April
(19)
►
March
(24)
►
February
(42)
►
January
(90)
►
2010
(95)
►
December
(87)
►
November
(8)
About Me
సినీవినోదం
View my complete profile
Followers
Total Pageviews
Powered by
Blogger
.