RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Tuesday, September 27, 2011

మహత్‌ తాప్సీ స్నేహితుడు మాత్రమేనట

యువ నటుడు మహత్‌తో తన స్నేహాన్ని భూతద్దంలో చూస్తున్నారెందుకని నటి తాప్సీ ప్రశ్నిస్తున్నారు. వీరి గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాప్సీ షూటింగ్‌కు వెళ్లినా, పార్టీలకు హాజరైనా మహత్ పక్కనే ఉంటున్నారని, ఇద్దరు ప్రేమలో మునిగిపోయారని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇలాంటి వార్తలపై తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహత్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, అయినా వదంతుల ప్రవాహం.....

యువరాణిగా కత్రినా కోరిక... అప్పుడు చూస్తానంటున్న సమంత

కత్రినాకైఫ్ కొన్నేళ్ళ క్రితం తెలుగులో ‘మల్లీశ్వరి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యువరాణిగా కనిపించి తెలుగు ప్రేక్షకులని కత్రిన అలరించిన విషయం తెలిసిందే. అయితే అది పూర్తినిడివిగల పాత్ర కాకపోవడంతో సంతృప్తి చెందని కత్రినాకైఫ్‌కు యువరాణి తరహా పాత్రలో నటించాలనే కోరిక మిగిలి పోయిందట. అయితే ఈ మధ్యే తెలుగు చిత్రం...

Friday, September 23, 2011

ఇంద్రుడు చంద్రుడు కాదు... బ్రహ్మానందం 'హాస్య కళా విధాత' అట


సంస్కృతిక సంస్థలు సన్మానాలు చేస్తూ , రక రకాల బిరుదులూ ఇస్తుంటారు. అందులోని పదాలు ఒక్కో సారి మరీ అతిగా ఉంటాయి. సన్మాన గ్రహీతలే ఏరి కోరి అటువంటి బిరుదులు స్వీకరిం చడమూ జరుగుతుంటుంది. ఇంద్రుడు, చంద్రుడు, సామ్రాట్ ,సార్వ భౌమ ...వంటి పదాలు ఈ బిరుదుల్లో పాతబడి పోయాయి. అందుకే సుబ్బరామిరెడ్డి బ్రహ్మానందానికి కొత్త తరహా బిరుదు ప్రధానం చేస్తున్నారు. 24 న జరిగే సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ విశాఖ శాఖ ప్రారంభ సభలో....

'దూకుడు' - Mahesh Babu's 'Dukudu' - చిత్ర సమీక్ష

'ఖలేజ' ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు, 'నమో వెంకటేశ' నిరాశ తర్వాత శ్రీను వైట్ల కలిసి చేసిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు. వారిని శ్రీను వైట్ల నిరాశ పరచలేదు. అయితే ప్రేక్షకులు ఆశించే కొత్తదనం కూడా ఈ చిత్రం లో ఎక్కడా కనిపించదు. చాలా సన్నివేశాలు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో, కొన్ని శ్రీను వైట్ల చేసిన సినిమాల్లో చూసినవే. పోలీసుగా, తండ్రిని కాపాడుకునే కొడుకుగా హీరో పాత్రీకరణ రొటీన్ గానే నడిచింది. కేవలం కామెడీ డ్రామా ఫై శ్రీను వైట్ల కున్న పట్టుతో , గోపీ మోహన్ ల సహకారం తో సినిమాను వినోదాత్మకం గా మలచడంలో....

Saturday, September 17, 2011

క్రిష్‌ దర్శకత్వంలో మహేష్... రేటు పెంచిన రామ్‌...'లేడీస్ టైలర్' గా సునీల్

మహేష్‌బాబు 'దూకుడు' పెంచాడు. ఓ సినిమా ఫినిషింగ్‌కు వచ్చేసరికి కాస్త స్పీడ్‌ పెంచాలని భావిస్తున్నాడు. 'దూకుడు' ముగింపులో ఉండగానే పూరి జగన్నాథ్‌తో 'బిజినెస్‌మేన్‌'మొదలెట్టాడు. అలాగే మరోపక్క వెంకీతో కలిసి మల్టీస్టారర్‌ చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌తో కూడా ఓ సినిమా.....

వయసుకు తగ్గ పాత్రల్లోనే...అజిత్

Wednesday, September 14, 2011

తెలుగు సినిమా మరో సారి చిన్నబోయింది...